PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న ఆరోగ్య సురక్షతతో ప్రతి ఒక్కరికి వైద్యం

1 min read

పల్లెవెలుగు వెబ్ వెల్దుర్తి:   మండలం గోవర్ధనగిరి  గ్రామంలో మంగళవారం 1, సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష, కార్యక్రమాలో ప్రతి పేద ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి వైద్యం అందాలని  స్పెషల్ ఆఫీసర్ EORD నరసింహులు , గ్రామ సర్పంచ్ టీ. చిన్న ఎల్లరాముడు, మరియు మండల ఉపాధ్యక్షులు రంగన్న, పంచాయతీ కార్యదర్శులు వెంకటేష్ నాయక్, జనార్దన్, సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్స్  ప్రోగ్రాం లో , ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, phc డాక్టర్, k నవీన్ కుమార్, dr శ్రీధర్రెడ్డి, anm లు, mlhpa లు, asha వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్ గ్రామ ysrcp నాయకులు టీ జయరాముడు పాలుగోన్నారు.

About Author