NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స‌న్నిలియోన్ కు మంత్రి వార్నింగ్.. వీడియో తొల‌గించ‌క‌పోతే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ బాలీవుడ్ న‌టి స‌న్నిలియోన్ న‌టించిన ఓ వీడియో వివాదాస్ప‌ద‌మైంది. మ‌ధుబ‌న్ మే రాధిక నాచే పేరిట ఓ వీడియో సాంగ్ రిలీజ్ అయింది. దీని పై ప‌లువురు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ పాట పై మ‌ధ్య‌ప్ర‌దేశ్ మంత్రి న‌రోత్త‌మ్ మిశ్రా కూడ స్పందించారు. కొంద‌రు కావాల‌నే హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తీసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. మ‌ధు బ‌న్ మే రాధిక‌ పాట విష‌యంలో స‌న్నిలియోన్, ష‌రీబ్, తోషి క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. మూడ్రోజుల్లో వీడియో తొల‌గించ‌కుంటే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

                                             

About Author