NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సాగు చ‌ట్టాల పై మంత్రి వ్యాఖ్య‌.. కేటీఆర్ కౌంట‌ర్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వ‌్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తూ కేంద్రం తీర్మానం చేసింది. అయితే.. తాజాగా కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ వ్యాఖ్య‌లు వివాదం రాజేస్తున్నాయి. రైతుల‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ క్ష‌మాప‌ణ‌లు, వ్య‌వ‌సాయ చ‌ట్టాల ర‌ద్దు కేవ‌లం ఎన్నిక‌ల స్టంటేనా ? అంటూ మంత్రి కేటీఆర్ ప్ర‌శ్నించారు. ప్ర‌ధాని మోదీ ర‌ద్దు చేస్తే .. మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ ప్ర‌తిపాదించ‌డం అద్భుత‌మ‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీ, ఆ పార్టీ ప్ర‌భుత్వాల ప‌ట్ల దేశ ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా కేటీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

                                        

About Author