భంభం బాబా సాహెబ్ స్వామి కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే
1 min read
న్యూస్ నేడు ఆలూరు: ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండల కేంద్రంలో బొగ్గు సత్తార్ నిర్వహించిన భంభం బాబా సాహెబ్ స్వామి మరియు సత్తార్ సాహెబ్ స్వామి వారికి కందూరు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనా ఆలూరు_నియోజకవర్గం ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు జడ్పీటీసీ, కన్వీనర్, కో కన్వీనర్, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, సర్పంచ్, ఎంపిటిసి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్ అభిమానులు పాల్గొనారు.