నూతన గృహ ప్రవేశానికి ఎమ్మెల్యే హాజరు
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: బనగానపల్లె నియోజకవర్గం లో అవుకు మండలం కునుకుంట్ల గ్రామం వైయస్సార్ పార్టీ నాయకుడు పురుషోత్తం నాయుడు గృహ ప్రవేశానికి హాజరు అయిన బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు ఆయన సతీమణి కాటసాని జయమ్మ గారు.ఘనంగా ఆహ్వానం పలికిన కునుకుంట్ల గ్రామ వైయస్సార్ పార్టీ నాయకులు,కార్యకర్తలు.పురుషోత్తం నాయుడు మా కాటసాని రామిరెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు.అవుకు మండలం కును కుంట్ల గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు పురుషోత్తం నాయుడు నూతన గృహ ప్రవేశానికి బనగానపల్లె నియోజకవర్గ శాసన సభ్యులు కాటసాని రామిరెడ్డి గారు ఆయన సతీమణి కాటసాని జయమ్మ గారు హాజరు అయినారు. అవుకు మండల కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి అవుకు ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.