NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే..

1 min read

ఆలూరు న్యూస్ నేడు : ఆలూరు నియోజకవర్గం ఆలూరు మండలం  కురవల్లి గ్రామంలో  బోయ_ఓంకాంత్_ ఆనారోగ్యంతో మరణించడం జరిగింది.ఈ విషయం తెలుసుకున్న ఆలూరు_నియోజకవర్గం_ఎమ్మెల్యే_బుసినే_విరుపాక్షి_ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబని ఓదార్చి పరామర్శించారు…..ఈ కార్యక్రమంలో  రాష్ట్ర కమిటి సభ్యులు మరియు జిల్లా కమిటి సభ్యులు జడ్పిటిసి, కన్వీనర్, ఎంపీపీ,వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివిఆర్​ అభిమానులు పాల్గొన్నారు.

About Author