బాక్సింగ్ పోటీల్లో నారాయణ పాఠశాల విద్యార్ధులు ప్రతిభ
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: మాధవ నగర్ లో ఉన్న సోమవారం ఉదయము నారాయణ పాఠశాల విద్యార్థులు బాక్సింగ్ పోటీల్లో పథకాలు సాధించారు ఈ సందర్భంగా పాఠశాల ఆవరణంలో క్లస్టర్ ప్రిన్సిపాల్ ఎం అన్వర్ భాష ప్రిన్సిపాల్ ఆర్ఎండి అల్తాఫ్ వైస్ ప్రిన్సిపాల్ ఎం నాగేశ్వరి గెలుపొందిన విద్యార్థులకు పథకాలు సర్టిఫికెట్లు అందజేశారు ఈ సందర్భంగా ఎం అన్వర్ భాష మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడల్లో నారాయణ విద్యాసంస్థలు ముందుంటాయని తెలియజేయడం జరిగింది ఆర్ ఎం డి అల్తాఫ్ మాట్లాడుతూ ప్రతి ఒక విద్యార్థి రోజు ఒక గంట సమయం కేటాయించి క్రీడల్లో సాధన చేయాలని ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని గెలుపొందినవిద్యార్థులకు మాన్విత్ 34కేజి సుజన్ 40కేజి బంగారు పతకాలు సాధించారు ఎం ప్రణీత్ విదేష్ పాల్గొన్నారుఈ కార్యక్రమంలో బాక్సింగ్ శిక్షణ ఇచ్చిన మాస్టర్లు పాల్గొన్నారు.

