UCMAS ABACUS లో జాతీయ స్థాయిలో ట్రోఫీ
1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: శనివారం ఉదయము కృష్ణనగర్ ఉన్న భాష్యం కే4 బ్రాంచ్UCMAS ABACUS లో భాష్యం విద్యార్థి విజయం ..స్థానిక కృష్ణనగర్ లోని భాష్యం పాఠశాల విద్యార్థి J.భావన 6వ తరగతి చదువుతున్నది. సెప్టెంబర్3న జరిగిన పంజాబ్ UCMAS ABACUS లో జాతీయ స్థాయిలో ట్రోఫీని సాధించింది. అలాగే గుంటూరు రాష్ట్రస్థాయిలో జరిగిన Abacus లోను ట్రోఫీని సాధించిందని ప్రిన్సిపల్ N.Madhu Kumar తెలిపారు. ఇపుడు ఆ విద్యార్థి అంతర్జాతీయ పోటీలలో పాల్గొనేందుకు ఎంపికైంది. భాష్యం పాఠశాల యాజమాన్యం తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తు విద్యార్థి కుటుంబ సభ్యులందరికి భాష్యం యాజమాన్యం Z.E.O B.Anil Kumar ప్రిన్సిపల్ N.madhu kuamr పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులందరూ మరియు తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది అభినందలు తెలిపారు.

