NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరులో.. నూతనంగా బన్ టి కెఫ్​  ప్రారంభం

1 min read

ప్రారంభించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి

పార్టీలకు,ఫంక్షన్లకు సకాలంలో మా సర్వీసులు

నిర్వాహకులు వై హరీష్

ఏలూరుజిల్లా న్యూస్​ నేడు ప్రతినిధి: బన్ టి కేఫ్ నూతన వ్యాపారాన్ని మెయిన్ బజార్. పెద్ద పోస్ట్ ఆఫీస్ డౌన్ కుండీ సెంటర్ వద్ద ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ప్రారంభోత్సవం చేశారు. ఈ కేఫ్ లో 8 రకాల ఫ్లేవర్స్ తో టీ, లస్సీ, కూలర్స్ స్నాక్స్ ,మోజీటోస్, కాఫీ, బ్లాక్ టీ లతో పాటు,(బన్ మస్కా) మా ప్రత్యేకతని నిర్వాహకులు మరియు జర్నలిస్ట్ హరీష్ తెలియజేశారు. బన్ టీ ప్రాచెస్ దేశవ్యాప్తంగా 175 ఔట్ లెట్స్ అధిగమించి ఉన్నాయన్నారు. అన్ని పార్టీ ఫంక్షలకు రుచిగా, సూచిగా మా సర్వీసును వేడివేడిగా, కూల్ కూల్ గా సకాలంలో అందిస్తామన్నారు. మిత్రులు శ్రేయోభిలాషులు మా ఆహ్వానం మేరకు ఒక్కసారి విచ్చేసి వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నామన్నారు.

About Author