NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తిక్కారెడ్డి ఇంటి దగ్గర నూతన సంవత్సర వేడుకలు

1 min read

శాలువా కప్పి పూలమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన పన్నగ వెంకటేష్ స్వామి

మంత్రాలయం న్యూస్ నేడు :  ఎమ్మిగనూరు లో కర్నూలు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి నివాసంలో 2026 నూతన సంవత్సర వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు, అధికారులు, మంత్రాలయం టీడీపీ మండల కన్వీనర్ పన్నగ వెంకటేష్ స్వామి, మాధవరం అమర్నాథ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, నాలుగు మండలాల టిడిపి నాయకులు కార్యకర్తలు పాలకుర్తి తిక్కారెడ్డి , దివాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళి వారి కి శాలువా కప్పి పూలమాలలు వేసి బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి నూతన సంవత్సర తెలియజేశారు. శుభాకాంక్షలు తెలియజేయడానికి భారీ ఎత్తున తరలిరావడంతో కిటకిటలాడిన పాలకుర్తి తిక్కారెడ్డి నివాసం. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

About Author