ఎన్జీ రంగా యూనివర్శిటీ రిక్రూట్మెంట్
1 min readపల్లెవెలుగువెబ్ : ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఏఎన్జీఆర్ఏయూ
ఉద్యోగం : టీచింగ్ అసోసియేట్
విద్యార్హత : డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, మాస్టర్స్ డిగ్రీ.
జీతం : .35,000 నెలకు
ఖాళీలు : 2
పనిచేయాల్సిన ప్రాంతం : కర్నూలు , ఏపీ.
దరఖాస్తు విధానం : వాక్ ఇన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 27-1-2022
ఇంటర్వ్యూ చివరి తేది : 9-2-2022
అడ్రస్ : O/o the Associate Dean, Agricultural College, Mahanandi
అధికారిక వెబ్ సైట్ : angrau.ac.in
Good morning sir, I am Dr. C. Kiran Chakravarthi from Nandyal. I have completed my Ph.D in Physical Education and Sports Science. If any job inform to me sir.
9676212856
sure sir