PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NHAI రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌నల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గ‌ల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తిగ‌ల వారు ఆఫ్‌ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఎన్ హెచ్ఏఐ

ఉద్యోగం : జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్, డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్

జీతం : .15600-67000 నెల‌కు

ఖాళీలు : 84

విద్యార్హ‌త : గ్రాడ్యుయేష‌న్

ప‌నిచేయాల్సిన ప్రాంతం: ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ, రాత‌ప‌రీక్ష‌

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 21-12-2021

చివ‌రి తేది : 4-2-2022

అధికారిక వెబ్ సైట్ : nhai.gov.in

About Author