PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ఆర్ఆర్ఆర్ ’ వ‌చ్చే ఓటీటీ, చానెల్స్ .. ఇవే..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ప్రముఖ ద‌ర్శకుడు రాజ‌మౌళి ద‌ర్శక‌త్వంలో పాన్ ఇండియా చిత్రంగా నిర్మిత‌మ‌వుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీ థియేట‌ర్ లో విడుద‌ల‌యిన త‌ర్వాత డిజిట‌ల్, శాటిలైట్ హ‌క్కుల‌ను పెన్ స్టూడియోస్ సంస్థ ద‌క్కించుకుంది.
డిజిట‌ల్ భాగ‌స్వాములు:

  1. జీ5 ( తెలుగు,త‌మిళం, క‌న్నడ‌, మ‌ళ‌యాళం)
  2. నెట్ ఫ్లిక్స్ (హిందీ)

శాటిలైట్ భాగ‌స్వాములు:

  1. జీ సినిమా ( హిందీ)
  2. స్టార్ మా.. తెలుగుతో పాటు త‌మిళం, కన్న‌డ స్టార్ ఛానల్స్ ద‌క్కించుకున్నాయి.
  3. ఏసియా నెట్ (మ‌ళ‌యాలం)
    విదేశీ భాష‌లు:
    ఇంగ్లీష్‌, పోర్చుగీస్, స్పానిష్‌, కొరియ‌న్, ట‌ర్కిష్ హ‌క్కుల‌ను నెట్ ఫ్లిక్స్ ద‌క్కించుకుంది

About Author