పవన్ కు ఎమ్మెల్యేగా గెలిచే సత్తా లేదు !
1 min read

పల్లెవెలుగువెబ్ : వ్యవసాయం అంటే తెలియని వ్యక్తి పవన్ కల్యాణ్ అని ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. సినిమాల్లో నటించడం, కోట్లు సంపాదించడం తప్ప పవన్‌కు మరేం తెలియదని ఎద్దేవా చేశారు. వ్యవసాయం గురించి పవన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచే సత్తా కూడా పవన్‌కు లేదన్నారు.

