NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

25 న శ్రీ కొప్పు అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు :  ప్యాపిలి పట్టణ శివార్లలోని వెంకన్న బావి గుత్తి రోడ్డులో వెలసిన శ్రీ కొప్పు ఆంజనేయస్వామి దేవాలయంలో ఈనెల 25వ తేదీన ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమం, చెక్కభజనతో శ్రీ అభయాంజనేయ స్వామి గ్రామోత్సవం నిర్వహించినట్లు ఓ ప్రకటన ద్వారా ఆలయ నిర్వహకులు, ఆంజనేయ స్వామి మాలదారులు తెలిపారు. కనుక భక్తాదులంతా పూజలో పాల్గొని తీర్థప్రసాదాలు, అన్నదాన కార్యక్రమం స్వీకరించి స్వామివారి గ్రామోత్సవానికి పాల్గొని ఆంజనేయ స్వామికి కృప ప్రార్ధులు కావాలని వారు తెలిపారు.

About Author