షటిల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు
1 min read
ప్యాపిలి, న్యూస్ నేడు: రాష్ట్ర మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనయుడు బుగ్గన అర్జున్ అమర్నాథ్ రెడ్డి స్వర్గీయ రావు బహదూర్ శేషారెడ్డి 139 వ జయంతి సందర్భంగా ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన షటిల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేశారు.రాబోయే రోజుల్లో పిల్లల కోసం స్పోర్ట్స్ కు సంబందించి అవసరమైన వాటిని ఏర్పాటు చేసేందు కృషి చేస్తానని మరిన్ని గేమ్స్ లో రానించలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీరాములు ,ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి ,జడ్పిటిసి రాజకుమార్ , నంద్యాల జిల్లా వాలంటీర్ విభాగం అధ్యక్షుడు పోస్ట్ ప్రసాద్ ,మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ ,డోన్ మండలం అధ్యక్షులు సోమేష్ యాదవ్ ,పట్టణ అధ్యక్షుడు మల్లికార్జున రెడ్డి ,వైస్ చైర్మన్ జాకీర్ హుస్సేన్ ,కౌన్సీలర్లు నాగేంద్ర మూర్తి ,ఆర్ట్ రమణ పార్టీ నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
