ప్రచార రధాన్ని ప్రారంభించిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: నవోదయం టు పాయింట్ ఓ లో భాగంగా నాటుసారా రహిత గ్రామాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన నాటు సారా నిర్మూలన కార్యక్రమం కోసం ప్రజలందరినీ భాగస్వాములు చేయాలన్న ఉద్దేశంతో ప్రచార రథం ద్వారా నాటు సారా పై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సుధీర్ బాబు పచ్చ జెండా ఊపి ప్రచార రధాన్ని ప్రారంభించడం జరిగినది ఈ కార్యక్రమంలో ఏఈఎస్ , రాజశేఖర్ గౌడ్, రామకృష్ణారెడ్డి సిఐలు చంద్రహాస్, జయరాం నాయుడు మరియు ఎస్ఐలు దుర్గా నవీన్ బాబు మరియు సిబ్బంది పాల్గొన్నారు.