PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ నుంచి అదానీ భార్య‌కు రాజ్య‌స‌భ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అదానీ భార్యకు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సీటు ఇస్తారని తెలుస్తుందని సీపీఐ రామకృష్ణ వైసీపీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం రాష్టాన్ని అంబానీ, ఆదానీకి దోచిపెడుతుందని మండిపడ్డారు. మహిళ దినోత్సవం అట్టహాసంగా చేస్తున్నారు కానీ రాష్ట్రంలో మహిళలపై దాడులు అరికట్టలేకపోతున్నారని చెప్పారు. గవర్నర్ ప్రసంగంలో మహిళల ఖాతాలో డబ్బులు జమయ్యాయని చెప్పారు కానీ అప్పులు ఎంత తెచ్చారో చెప్పలేదని అన్నారు.

                                               

About Author