PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోలీస్ నియామ‌కాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణలో పోలీస్‌ నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. కానిస్టేబుళ్లు, ఎస్‌ఐ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 16,027 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎస్‌ఐ పోస్టులు 414 , సివిల్‌ కానిస్టేబుళ్లు 4,965, ఏఆర్‌ కానిస్టేబుళ్లు 4,423, టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్‌ కానిస్టేబుళ్లు 5,010, స్పెషల్‌ పోలీస్‌ ఫోర్స్‌ 390, ఫైర్‌ 610, డ్రైవర్స్‌ 100 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. మే 2 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు అనుమతి ఇచ్చారు. www.tslprb.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.

                                

About Author