PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చిరు, చ‌ర‌ణ్ పై ఆర్జీవీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆచార్య సినిమాలోని ఓ పాట‌లో నువ్వు నన్ను డామినేట్ చేస్తావా అంటూ చిరు- చరణ్ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వీడియోపై రామ్‌గోపాల్‌ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘నేను బాగా హర్ట్‌ అయ్యారు. వాళిద్దరు సినిమా గురించి మాట్లాడుతూ తగ్గను తగ్గెదేలే.. అని అల్లు అర్జున్‌ డైలాగులు వాడటం చేస్తుంటే బన్నీ న్యూ మెగా హీరో అని చరణ్, చిరంజీవి రుజువు చేసినట్లు ఉంది’ అంటూ వర్మ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది.

                                       

About Author