PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్ఆర్ఆర్ ఫైనల్ రిలీజ్ డేట్ ఇదే !

1 min read

పల్లెవెలుగువెబ్ : ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం కొత్త విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. ఇటీవల ఇచ్చిన ప్రకటనలో మార్చి 18 లేదా ఏప్రిల్‌ 28న సినిమాను విడుదల చేస్తామని చెప్పిన మేకర్స్‌ ఫైనల్‌ డేట్‌ను ప్రకటించారు. మార్చి 25న సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. కరోనా కారణంగా ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కావాల్సి ఉంది. దానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు రాజమౌళి అండ్‌ టీమ్‌ పూర్తి చేశారు.

       

About Author