PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్ఆర్ఆర్ విడుద‌ల వాయిదా… అధికారిక ప్ర‌క‌ట‌న !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని వాయిదా వేసిన‌ట్టు అధికారికంగా చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఈనెల 7న విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం క‌రోన విజృంభిస్తున్న కార‌ణంగా వాయిదా వేస్తున్న‌ట్టు చిత్ర బృందం వెల్ల‌డించింది. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించిన ఈ చిత్రానికి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ‘‘కరోనా విజృంభిస్తున్న తరుణంలో కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌, కర్ఫ్యూ నడుస్తున్న కారణంగా సినిమా విడుదల వాయిదా వేస్తున్నాం. మంచి టైమ్‌లో ఇండియన్‌ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని చిత్ర బృందం ట్విట్టర్‌ వేదికగా తెలిపింది.

                                              

About Author