PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్ఆర్ఆర్ ట్విట్ట‌ర్ రివ్యూ

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆర్ఆర్ఆర్ సినిమా భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10వేల స్క్రీన్స్‌లో ఈ చిత్రం రిలీజైంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు భారీ స్పందన రావడంతో పాటు మూవీపై భారీ హైప్‌ క్రియేట్‌ చేసింది. ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్య‌క్తం చేస్తున్నారు. ఫస్టాఫ్‌లో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ఇంట్రడక్షన్‌ సీన్స్‌, ఇంటర్వెల్‌ బ్లాక్‌ అదిరిపోయిందట. ఆర్‌ఆర్‌ఆర్‌ ఒక విజువల్ వండర్.. ఒక ఎమోషనల్ క్లాసిక్.. ఒక యాక్షన్ ఫీస్ట్. చివరగా ఒక్క మాటలో ‘ఆర్ఆర్ఆర్’ అబ్బుర పరుస్తోంది అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టేశాడు. ‘నాటు నాటు‘ సాంగ్‌ అదిరిపోయిందట.

                                 

About Author