NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సర్పంచ్​ ఆధ్వర్యంలో పారిశుద్ధ్యం పనులు..

1 min read

హొళగుంద  న్యూస్ నేడు : ఎల్లార్తి గ్రామం గ్రామ సర్పంచ్ కురువ చామండిశ్వరి ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యాక్షుడు యస్ కె గిరి మాట్లాడుతూ గ్రామం లో బస్ స్టాండ్  నుంచి కామన్ దగ్గర వరుకు వర్షం కు పేరుకోపోయన మట్టి జెసిబి తో క్లిన్ చేపించి గ్రామం లో ఎక్కడ కూడ చెత్త చెదారం లేకుండా ఉండాలి గ్రామం లో ప్రతి ఇంటి దగ్గర అందరూ క్లిన్ పెట్టుకోవాలి అదేవిదంగా ప్రజలు వర్షం కాలం లో ఉరుములు మెరుపులు ఎక్కవగా పడుతున్నాయి పొలం లో చెట్టు దగ్గర ఉండకూడదు అన్నారు.

About Author