NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముస్లిమ్ సోదరులకు సర్పంచ్ ఇఫ్తార్​ విందు ఏర్పాటు

1 min read

హోళగుంద న్యూస్ నేడు: ఎల్లార్తి గ్రామం లో సర్పంచ్ కురువ చాముండిస్వారి ఆధ్వర్యంలో హజరత్ షేక్షావలి సాహెబ్ హజరత్ షాషావాలి సాహెబ్ దర్గా సన్నిధానం లో రంజన్ పవిత్ర మాసం లో కఠోర ఉపవాస దీక్ష ఉన్న ముస్లిమ్ సోదరలకు సర్పంచ్ కురువ చాముండిస్వారి ఇప్తార్ విందు ఏర్పాటు చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు యస్ కె గిరి మాట్లాడుతూ పవిత్ర రంజన్ మాసం లో కఠోర ఉపవాస దీక్ష లో ఉన్న ముస్లిమ్ సోదరలో కు ఇప్తార్ విందు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది అని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు దరగప్ప దాదావలి రవి షేక్షావలి మెహబూబ్ జవీద్ పాల్గొన్నారు.

About Author