NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నూతన తాసిల్దార్ ని కలిసిన.. మండలం టిడిపి పార్టీ సీనియర్ నాయకులు

1 min read

హోళగుంద న్యూస్ నేడు :హోళగుంద మండలం నూతన తాసిల్దార్ ని కలిసిన.. మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అలాగే.. తాసిల్దార్ ని శాలువాతో మరియు పూలమాలతో సత్కరించి.. మండలంలోని రైతు మరియు ప్రజలకు అవసరమైనటువంటి పనులను తొందరగా పరిష్కరించాలని… మండలంలోని పట్టిపీడుస్తున్నటువంటి మిగులు చుక్కల భూములను తొందరగా పరిష్కరించి రైతులకు ఆఫీసుల చుట్టూ తిప్పుకోకుండా తొందరగా పరిష్కరించాలని తాసిల్దార్ ని కోరడమైనది ఈ కార్యక్రమంలో మండలంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని తాసిల్దార్ ని సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలూరు మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్  ఎస్​. పంపాపతి ఎస్​. ఎర్రి స్వామి. కోగిల తోట శేశిరెడ్డి.. అలాగే బిజెపి నాయకులు. సులువాయి జగదీష్.. తెలుగు యువత నాయకులు జే ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

About Author