సర్వోమాక్స్ ఇండియా ఎండీ అరెస్ట్
1 min readపల్లెవెలుగువెబ్ : సర్వోమాక్స్ ఇండియా పి.లిమిటెడ్ ఎండీ అవసరాల వెంకటేశ్వరరావును ఈడీ అరెస్టు చేసింది. రూ.402 కోట్ల బ్యాంక్ రుణాల పేరుతో ఆయన మోసం చేసినట్టు అభియోగం ఉంది. 2018 సీబీఐ కేసు ఆధారంగా మనీలాండరింగ్‌పై ఈడీ దర్యాప్తు చేపట్టింది. బ్యాంక్ రుణాలను బినామీ కంపెనీలకు నిందితుడు తరలించినట్లు గుర్తించారు. పీఎంఎల్‌ఏ కింద కేసు నమోదు చేసిన ఈడీ కోర్టులో హాజరుపర్చింది. వెంకటేశ్వరరావుకి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.