NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హైటెక్ రీతిలో సెక్స్ రాకెట్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హైద‌రాబాద్ లో కొత్త‌ర‌కం సెక్స్ రాకెట్ నడుస్తోంది. ఉగాండ దేశీయులు హైటెక్‌ రీతిలో సెక్స్‌ రాకెట్‌ను నడుపుతున్నారు. ఉగాండా దేశీయులను హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సెక్స్‌రాకెట్‌ కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించినట్లు గుర్తించారు. ఇందులో ఉగాండా దేశీయులతో పాటు అందరూ వీఐపీలే ఉన్నట్లు సమాచారం. బ్యాంక్‌ యాప్‌లో సెక్యూరిటీ మాదిరిగా సెక్స్‌ రాకెట్‌ కోసం ఉగాండా దేశీయులు ప్రత్యేక సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఫ్లాట్‌కు వచ్చే విటులు తప్పనిసరిగా ప్రత్యేక కోడ్‌ వాడితేనే ఎంట్రీ ఉంటుంది. సీక్రెట్‌ కోడ్‌ను ఎంటర్‌ చేస్తేనే విటులను కలిసేందుకు నిర్వాహకులను అనుమతిస్తారు.

                                         

About Author