PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శంకర్‌‌ సర్‌‌ప్రైజ్‌

1 min read

సినిమా డెస్క్​ : మాస్‌ హీరోగా తయారైన రామ్‌ లింగుస్వామి డైరెక్షన్‌లో మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. హీరో హీరోయిన్లతో పాటు నదియాపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సడెన్‌గా అప్పుడే డైరెక్టర్ శంకర్‌‌ అక్కడికి వచ్చి అందరనీ సర్‌‌ప్రైజ్‌ చేశారు. టీమ్‌తో కలిసి కాఫీ సిప్‌ చేస్తూ కసేపు కబుర్లు చెప్పారు. ఒక పని మీద హైదరాబాద్‌ వచ్చిన శంకర్‌‌ ఇలా అనుకోని అతిథిలా రావడంతో రామ్‌ టీమ్‌ ఆనందంలో మునిగిపోయింది.

About Author