PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విజ‌యసాయిరెడ్డికి షాక్.. కీల‌క ప‌ద‌వి నుంచి తొల‌గింపు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వైసీపీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ఎంపీ విజ‌య‌సాయిరెడ్డికి గ‌ట్టి షాక్ త‌గిలింది. గ‌త కొద్దికాలంగా పార్టీలో ఉన్న విజ‌యసాయిరెడ్డి ప్రాధాన్య‌త త‌గ్గిస్తూ వ‌చ్చా వైఎస్ జ‌గ‌న్. తాజాగా విజ‌య‌సాయిరెడ్డిని ఉత్త‌రాంధ్ర ప్రాంతీయ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ఉన్న విజ‌య‌సాయిరెడ్డిని ఆ ప‌ద‌వి నుంచి తొల‌గించారు. పార్టీ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఉత్త‌రాంధ్ర బాధ్య‌త‌లు విజ‌య‌సాయి రెడ్డి చూస్తూ వ‌చ్చారు. ఇప్పుడు ఆయ‌న‌ను తొల‌గించ‌డం రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది.

                           

About Author