NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ కృష్ణ కాలచక్రం – 87వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం

1 min read

శ్రీ కృష్ణ కాలచక్రం – 87వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో శ్రీ మతి బుట్టా రేణుక , బుట్టా శివ నీలకంఠ   పాల్గొన్నారు

ఎమ్మిగనూరు న్యూస్ నేడు : ఎమ్మిగనూరు పట్టణంలోని వివర్స్ కాలనీ మైదానంలో జరిగే శ్రీ కృష్ణ కాలచక్రం – 87వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూల్ పార్లమెంట్ సమన్వయ కార్యకర్త  శ్రీమతి బుట్టా రేణుక బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా శివ నీలకంఠ  పాల్గొన్నారు.ఈ సందర్భంగా యజ్ఞశాలలో నిర్వహించిన అతిరుద్ర హోమం మరియు సుదర్శన సాహితి ఏకాదశి రుద్ర హోమంలో పాల్గొని పూజలు చేసి శ్రీకృష్ణ స్వరూప నంద స్వామి వారి ఆశీస్సులు పొందారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి మాచాని వెంకటేష్,పట్టణ అధ్యక్షులు కామర్తి నాగశప్ప, జిల్లా చేనేత అధ్యక్షులు ఎంకే శివప్రసాద్, మున్సిపల్ వైస్ చైర్మన్, నియోజవర్గ యూత్ అధ్యక్షులు నజీర్ అహ్మద్, జిల్లా అంగన్వాడి విభాగం ప్రధాన కార్యదర్శి సావిత్రమ్మ, పట్టణ మహిళా అధ్యక్షురాలు లతా రెడ్డి, మాజీ కౌన్సిలర్ మధుబాబు, చేనేత మల్లి,పట్టణ కార్యదర్శి కర్రే రాముడు, జెరు బండి రఘువీర్, 15 వార్డు ఫయాజ్, తిమ్మాపురం బజారి, కడివెళ్ల ఉరుకుందు గౌడ్, 29వ వార్డు నరసింహులు, ముగితి సోమనాథ్, భక్తాధులు తదితరులు పాల్గొన్నారు.

About Author