శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి హుండీ ఆదాయం 1,14,68,836..
1 min read
కౌతాళం న్యూస్ నేడు : మండల పరిధిలో గల ఉరుకుందలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం ఉండి లెక్కింపు కార్యక్రమం జరిగింది. మార్చ్ ఐదు నుంచి మే ఒకటి వరకు స్వామివారి హుండీ ఆదాయం లెక్కించారు.హుండీ ఆదాయం రూ.1,14,68,836, బంగారం 29 గ్రాములు, వెండి 13 కేజీలు, వచ్చిందని అధికారులు చెప్పారు, ఈ కార్యక్రమం లో దేవస్థానం, అర్చకులు, సిబ్బంది, కార్యనిర్వణఅధికారి మేడేపల్లి విజయరాజు ఆధ్వర్యంలో జరిగింది.