PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ర‌ష్యా, ఉక్రెయిన్ పోరులో.. స్టార్ హీరో మృతి !

1 min read

http://farm8.staticflickr.com/7155/6439507041_3f9d0a7293.jpg?v=0

ప‌ల్లెవెలుగువెబ్ : ఉక్రెయిన్‌-రష్యా యుద్దం సందర్బంగా విషాదకర ఘటన చోటుచేసుకుంది. తమ దేశాన్ని శత్రు దేశం దాడుల నుంచి కాపాడే క్రమంలో ఉక్రేనియన్ నటుడు, గాయకుడు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ పాషా లీ(33) తన ప్రాణాలు కోల్పోయాడు. అయితే, ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం ప్రారంభించాక పాషా లీ నటనను విడిచిపెట్టారు. ఉక్రెయిన్‌లోని టెరిటోరియల్‌ ఢిఫెన్స్‌ యూనిట్‌లో చేరి తమ దేశ సైన్యానికి కీలక సూచనలు, సలహాలు ఇస్తూ వారికి ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో మార్చి 6వ తేదీన రష్యా దాడుల్లో ఆయన మృతి చెందినట్టు ఒడెస్సా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫేస్‌ బుక్‌ పోస్ట్‌ ద్వారా వెల్లడించింది.

                                     

About Author