కమిషనర్‌ను కలిసిన రాష్ట్ర ‘దిశ’ కమిటీ సభ్యుడు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: మంగళవారం నగరపాలక సంస్థ కమిషనర్ యస్.రవీంద్ర బాబును రాష్ట్ర అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షక ’దిశ’ కమిటీ సభ్యులు పేరపోగు చిన్న పవన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం నగరపాలక కార్యాలయంలో కలిసి, శాలువా కప్పి సత్కరించారు. ఇటివల దిశ కమిటి సభ్యులుగా నియమించిన పవన్‌ను కమిషనర్ శుభాకాంక్షలు తెలిపారు.