ముగిసిన రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు ఈనెల 5 6 తేదీలలో బి క్యాంప్ లోని శ్రీ లక్ష్మీ టీజీ వెంకటేష్ కళ్యాణ మండపంలో పోటీలు జరిగాయి .అందులో మొత్తం ఏడు జిల్లాలు రావడం జరిగింది. చిల్డ్రన్స్ జూనియర్ సీనియర్ విభాగాల్లో మొత్తం కర్నూలు జిల్లాకు పాయింట్ ఫైవ్ టు కిక్ లైట్ రింగ్ ఫైట్ ఫుల్ కాంటాక్ట్ ఈవెంట్లలో 57 బంగారు పథకాలు 25 వెండి పథకాలు 16 రజిత పథకాలు వచ్చాయి మొదటి బహుమతి తీసుకుంది రెండవ స్థానంలో ఈస్ట్ గోదావరి 18 బంగారు పతకాలు ఐదు వెండి తకాలు ఒకటి రజిత పథకం మెడలు తో రెండవ స్థానంలో నిలిచింది కడప జిల్లా కిక్ బాక్సింగ్ పోటీలలో 16 బంగారు పథకాలు ఆరు వెండి పథకాలు ఐదు రజిత పథకాలతో మూడవ స్థానం దక్కించుకుంది దీనికి త్రినాధ్ కిక్ బాక్సింగ్ అకాడమీ ప్రెసిడెంట్ చైర్మన్ కిక్ బాక్సింగ్ ని మరింత ముందుకు పోటీలలో వెళ్లాలని జాతీయస్థాయి పోటీలలో మంచి ప్రతిభను కనబడుచాలని పిల్లలను కోచ్ నరేంద్రను అభినందించారు. అలాగే ఈ కార్యక్రమానికి కేవీ సుబ్బారెడ్డి ఎస్వి విజయ మనోహర్ డాక్టర్ శశివర్ధన్ డాక్టర్ శ్వేతా మేడం upsf ప్రెసిడెంట్ రాఘవేంద్ర రాజ్ టిడిపి 22వ వార్డు కైప పద్మావతి ఈ పోటీలలో విజయం పొందిన క్రీడాకారులకు మెడల్స్ వేసి అభినందించారు మన కర్నూలు జిల్లా మొదటి స్థానంలో రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పి జాతీయస్థాయిలో జరిగే పోటీలో కూడా కర్నూలు క్రీడాకారులు మంచి పథకాలను తీసుకురావాలని కర్నూల్ జిల్లా కిక్ బాక్సింగ్ క్రీడాకారులను అభినందించారు.

