టిడిపి పార్టీ కార్యాలయం లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక.. గ్రీవెన్స్
1 min read
ఆలూరు , న్యూస్ నేడు: ఆలూరు టీడిపి కార్యాలయం లో సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శనివారం ప్రజా వేదిక ఉండాల్సిన ( గ్రీవెన్స్) రేపటి నుండి బుధవారము ఉంటుందని చెప్పారు. ఆలూరు టీడిపి ఇంచార్జీ వీరభద్ర గౌడ్ ఆద్వర్యం లో ప్రతి బుధవారం ఉదయం 11 గంటలకుప్రజా సమస్యల పరిష్కార వేదిక..గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించి దేవనకొండ, చిప్పగిరి, హలహార్వి, హొలగుంద, ఆలూరు, మండలాల ప్రజల నుంచి విన్నతులు.. స్వీకరించారు.ప్రతి బుధవారంఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన తెలిపారు.. అలాగే ప్రతి మూడో శనివారము ఆలూరు పట్టణ నందు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలోబీజేపీ, టీడీపీ, జనసేన సీనియర్ నాయకులు, ఐటిడిపి, తెలుగు యువత, బూత్ ఇంచార్జిలు,కార్యకర్తలు, బివీజి టీం పాల్గొన్నారు.