ఆర్యూ ఇంజినీరింగ్ కాలేజీలో టెక్ ఫెస్ట్
1 min read

కర్నూలు న్యూస్ నేడు: రాయలసీమ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ లో 17 18 తారీకు ఏప్రిల్ 2026న టెక్ ఫెస్ట్ జరుగుతున్నది ఇందుకు యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ బసవరావు , రిజిస్టర్ బి విజయకుమార్ నాయుడు, రెక్టర్ N T K నాయక్ , ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుందరానంద్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ రెండు రోజుల TECH FEST ను వినియోగించుకోవాలని కోరడం జరిగింది ఇందులో కంప్యూటర్ సైన్స్ కోఆర్డినేటర్ బి సతీష్ కుమార్ టెక్ ఫెస్ట్ లో భాగంగా CSE & AI బ్రాంచ్ లో Tech fusion 2k26 లో ఈ రెండు రోజులు జరిగే కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోఆర్డినేటర్ బి ఎ శరత్ ఈసీఈలో జరిగే ELECRO FEST 2K26 లో ఈ రెండు రోజులు జరిగే కార్యక్రమాల గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ కోఆర్డినేటర్ ఏ శ్రీకాంత్ మెకానికల్ ఇంజనీరింగ్ లో జరిగే Mech conclave 2k26 లో ఈ రెండు రోజులు జరిగే కార్యక్రమాల గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది, మరియు సివిల్ ఇంజనీరింగ్ కోఆర్డినేటర్ వినోద్, సివిల్ ఇంజనీరింగ్ లో ఈ రెండు రోజులు జరిగే కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది, ఇంజనీరింగ్ కళాశాలలో ప్రతి సంవత్రం జరిగే TECH FEST ను విద్యార్థులు బాగా వినియోగించుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ కోరటం జరిగింది.

