అసత్యాలు పలకడం అలవాటుగా మారింది నీకు జగన్
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: 11 రెడ్డి (జగన్ రెడ్డి)నిన్ను నీ దుర్మార్గపు పరిపాలనను ప్రజలు ఛీ కొట్టిన ఇంకా ప్రజలను మోసం చేసేదానికి నెలకోసారి మీడియా ముందుకు రావడం అసత్యాలు చెప్పడం బాబు లోకేష్ అదేవిధంగా పవన్ కళ్యాణ పై నోరు పారేసుకోవడం అలవాటుగా మారింది 2019 నుండి 2024 పరిపాలన సమయంలో ధన దాహంతో అనేక రకాల దోపిడీ లకు పాల్పడి ఈ రోజు సాక్ష్యాలతో సహా దొరికిన తరవాత కూడా ప్రజలను కల్లబొల్లి మాటలతో మోసం చేసి సానుభూతి పొందడానికి ప్రయత్నం చేస్తున్నావు సిగ్గు లేకుండా 11 రెడ్డి నువ్వు చేసిన దోపిడీలను సాక్ష్యాలతో నిరూపించి కచ్చితంగా జైల్ పంపడం జరుగుతుంది.