PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆటకు అడ్డుగా ఉన్నాయని.. వాటి సైజ్ తగ్గించుకున్న స్టార్ టెన్నిస్ ప్లేయర్

1 min read


పల్లెవెలుగు వెబ్: రొమేనియా టెన్నిస్ స్టార్ సిమోనా హెలెప్‌కు ఓ కష్టం వచ్చిపడింది. తన చిరకాల కోరికైన స్టార్ టెన్నిస్ ప్లేయర్ కావడానికి తన శరీరంలోని ఓ భాగం అడ్డుగా మారింది. దీంతో ఆమె సర్జరీతో తన బ్రెస్ట్ సైజ్‌ను తగ్గించుకుంది. టోర్నమెంట్ ప్రారంభంలో బాగానే ఆడినా.. తరువాత కీలక మ్యాచ్‌ల్లో ఓటమిపాలయ్యేది. తన బ్రెస్ట్ సైజ్ భారీగా ఉండటంతో కోర్టులో అటు ఇటు కదలడానికి ఎక్కువ సమయం తీసుకుంటుందని గ్రహించిన హెలెప్. 34 డీడీ సైజ్ ఉన్న తన బ్రెస్ట్‌ను 34సీ సైజ్‌కు తగ్గించుకుంది. సర్జరీ తరువాత ఆమె పలు టోర్నీల్లో ఆడి గెలిచింది.

About Author