ప్రవక్త బోధనలు శాంతికి మార్గం…
1 min read
మాజీ ఎమ్మెల్యే మరియు కర్నూల్ జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు శ్రీ ఎస్ వి మోహన్ రెడ్డి
కర్నూలు,న్యూస్ నేడు: మాజీ ఎమ్మెల్యే మరి కర్నూలు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు శ్రీ ఎస్ వి మోహన్ రెడ్డి నగరంలోని 46వ వార్డ్ అమీరుద్దీన్ మసీద్ షాహిద్ భాష సలీం బాయ్ ఇర్ఫాన్ భాయ్ మరియు వారి మిత్ర బృందం ఆహ్వానం మేరకు ఇఫ్తార్ కు హాజరై ప్రార్థనలో పాల్గొన్నారు గరీబ్ భాషా వారి స్వగృహం నందు దావత్ లో పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి శాంతి సందేశాన్ని ఇచ్చారని అదేవిధంగా చెడుపై యుద్ధం ప్రకటించారని తెలిపారు కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్ నగర చేనేత నగర అధ్యక్షుడు నీలకంటూ జిల్లా ఆక్టివిటీ సెక్రటరీ లాజర్ మల్లి పరశురాం ఏసు వానేష్ మరియు సీనియర్ వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.