NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఊరి దేవర ను ప్రశాంతంగా జరుపుకోవాలి… ఎస్ఐ

1 min read

ప్యాపిలి, న్యూస్​ నేడు:  ఊరిదేవరను ప్రశాంతంగా జరుపుకోవాలని  ప్యాపిలి ఎస్ఐ మధుసూదన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్యాపిలి మండలంలోని మెట్టుపల్లె గ్రామంలో ఈనెల 25 ,26 తేదీలలో జరుగుతున్న ఊరి దేవరను జరుపుకుంటున్న గ్రామస్తులతో ఎస్ఐ మధుసూదన్ మాట్లాడుతూ మెట్టుపల్లి లో జరుగుతున్న ఊరిదేవరను గ్రామస్తులు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎలాంటి ఆఘంగిక కాలపాలు , ఘర్షణలు చోటు చేసుకోకుండా  గ్రామ పెద్దలు చూడాలని, చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *