ఆత్మ స్థైరాన్ని పొందాలంటే… టైక్వాండోతో సాధ్యం
1 min read– బొల్లెద్దుల రామకృష్ణ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక నగరంలో ఉదయం పెద్ద మార్కెట్ కేఎంసి కింగ్ పార్కమైదానంలో టైక్వాండో బెల్టు గ్రేడింగ్ కు ముఖ్యఅతిథిగా BRK వ్యవస్థాపకులు బొల్లెద్దుల రామకృష్ణ విచ్చేసి టైక్వాండో చిన్నారులు విన్యాసాలు చేశారు పుంసే కురుగురే 2. రెండు ఈవెంట్లో పాల్గొన్నారు ఎం అజయ్ నితీష్ బి విశ్వాస్ ఉదయ్ సింహ మనస్వి ఎల్లో1 గ్రీను2 బ్లూ3రెడ్ 4 .బెల్టులు సాధించిన విద్యార్థులకు బెల్టులు అందజేశారు ఆయన మాట్లాడుతూ టైక్వాండో ఆత్మ రక్షణకు విద్యలకు పెరుగుతున్న ఆదరణ విద్యార్థులు రోజు సాధన చేయడం వలన క్రీడలతో మానసిక ఉల్లాసం క్రీడలతో ఉండటం జీవితాన్ని ఆనందం సుందని తెలియజేశారు మరియు ఉచిత టైక్వాండో శిక్షణ రెగ్యులర్ గా నిర్వహిస్తున్నారు నగరములో తల్లిదండ్రులు గమనించి మీ పిల్లలను చదువుతోపాటు క్రీడల్లో సాధన చేయించాలని తెలియజేశారు కేఎంసి పెద్ద మార్కెట్ కింగ్ పార్క్ లో నేర్చుకున్న విద్యార్థులు జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించడం జరిగింది టీ వెంకటేశ్వర్లు మాస్టర్ కాడ నేర్చుకున్న మాస్టర్లు కూడా నగరంలో కొన్ని శిక్షణ కేంద్రాలు ఇవ్వడం జరుగుతుంది అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నాగన్న కర్నూలు జిల్లా జాయింట్ సెక్రెటరీ టి వెంకటేశ్వర్లు చీఫ్ ఇన్ సెంటర్స్ శివశంకర్. మల్లేష్. సూర్య భార్గవ్. శ్రీ లలిత. సాయి కృష్ణ. తిలక్ అఖిల్ హరికృష్ణ ప్రణీత్ తదితరులు పాల్గొనడం జరిగింది.