PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఓ సారి ఈ గుండెను తాకిపో తాతా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నందమూరి తారక రామారావు 100వ జయంతి నేడు. ఈ సందర్భంగా తన తాతయ్యని తలుచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు జూనియర్ ఎన్టీఆర్‌ ఈ నేపథ్యంలో ‘సదా మీ ప్రేమకు బానిసను’..అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. “మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతుంది, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది, పెద్ద మనస్సుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాత.. సదా మీ ప్రేమకు బానిసను”.. అంటూ ఎన్టీఆర్ ఎంతో భావోద్వేగంతో పోస్ట్ చేశారు.

                                      

About Author