PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అనంతపురంలో విషాధం.. ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తూ ..

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అనంత‌పురంలో విషాధం చోటుచేసుకుంది. అనంతపురం అంబేడ్కర్ నగర్ కి చెందిన రామ్ చరణ్ అభిమాని మండల ఓబులేసు ఉదయం ఆర్ఆర్ఆర్ మొదటి ఆట చూస్తూ అకస్మాత్తుగా కుప్పకూలి మరణించారు. హుటాహుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అప్ప‌టికే ఓబులేసు మ‌ర‌ణించిన‌ట్టు వైద్యులు తెలిపారు. దీంతో అత‌ని కుటుంబం తీవ్ర విషాధంలో మునిగిపోయింది. ఓబులేసు కుటుంబాన్ని రాష్ట్ర చిరంజీవి యువ‌త అధ్య‌క్షులు భ‌వానీ ర‌వికుమార్ ప‌రామ‌ర్శించారు.

                             

About Author