PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్టేట్ ఆడిట్ శాఖ.. ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు

1 min read

పల్లెవెలుగు, వెబ్​ ఏలూరు: రాష్ట్ర ఆడిట్ శాఖ సంచాలకుల ఆదేశాలనుసారం ఉభయ గోదావరి మరియు కృష్ణ జిల్లాల నుంచి జోన్ 2 ఏలూరు జిల్లాలో కెపాసిటీ బిల్డింగ్- ఫిజికల్ ట్రైనింగ్ (శిక్షణా తరగతులు) ఏలూరు మండల కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం నుండి నిర్వహిస్తున్నారు,ఈ శిక్షణా తరగతులు రెండు రోజులు పాటు నిర్వహిస్తాబడతాయని తెలిపారు,ఈ శిక్షణా తరగతులు స్టేట్ ఆడిట్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ బి చిన్నపు రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని నిర్వహిస్తున్నారు,ఈ కార్యక్రమంలో జిల్లా ఆడిట్ అధికారి ఏ వి ఆర్ గంగాధర రావు,మరియు ఇతర జిల్లాల ఆడిట్ అధికారులు,సహాయ ఆడిట్ అధికారులు,సీనియర్ ఆడిటర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author