PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యూపీఎస్ సీ​–2021 నోటిఫికేష‌న్

1 min read

పల్లెవెలుగు వెబ్​: యూపీఎస్ సీ 2021 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ విభాగంలో ఖాళీల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను నోటిఫికేష‌న్ ప్రక‌టించింది. ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఉద్యోగం ఎంద‌రో ఉద్యోగార్థుల క‌ల అని చెప్పుకోవ‌చ్చు. ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లో ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ అత్యున్నత‌మైన ఉద్యోగం. ఎంతో మంది ఈ అత్యున్నత శిఖరాగ్రానికి చేరుకునేందుకు అహోరాత్రులు శ్రమిస్తుంటారు. వారంద‌రికి యూపీ ఎస్ సీ తీపి క‌బురు అందించింది.
సంస్థ- యూపీ ఎస్ సీ-2021
ఉద్యోగం- ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్
విద్యార్హత‌: డిగ్రీ
వ‌య‌స్సు: మినిమమ్ 21
– మాగ్జిమ‌మ్ 38
ప్రాంతం: ఇండియాలో ఎక్కడైన‌..
జీతం: రూ.20000 నుంచి రూ. 45000
చివ‌రి తేది: 24-3-2021

About Author