వాల్మీకి/బోయలు ఎమ్మెల్యే..ఎమ్మెల్సీలకు వినతి
1 min read
ఆలూరు , న్యూస్ నేడు: మోసపోయిన వాల్మీకి/బోయ జాతి మనది, ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చేసి, 17వ తేది జరిగే కేబినెట్ లో అప్రూవ్ చేసి కేంద్రానికి సిఫార్సు చేయాలి అని అసెంబ్లీ వెలుపల వివిధ ఎమ్మెల్యే లను, ఎమ్మెల్సీ లను కలిసి వినతి పత్రం అందజేసి, మద్దతు కోరుతున్న ఏపివీబిఎస్ కర్నూలు టీం ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎల్లార్తి అర్జున్ ఆదోని నియోజకవర్గ గౌరవాధ్యక్షులు కల్లు బావి రాజు,ఆదోని నియోజకవర్గం ఇన్చార్జి బోయ వీరేష్,ఆదోని కౌన్సలర్ ఏవీ సురేష్ యువనాయకులు ఎల్లార్తి మహేష్ పాల్గొన్నారు.