NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బృందావనం పార్క్ లో వాకర్స్ సభ్యులు యోగ

1 min read

అంతర్జాతీయ యోగా దినోత్సవన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి

ప్రెసిడెంట్ మరకా భుజంగరావు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: బృందావనం పార్క్ యోగ సభ్యులకు మరియు  వాకర్స్ సభ్యులకు సెట్టిల్ బ్యాచ్ సభ్యులందరికీ మీ ప్రెసిడెంట్ మరకా భుజంగరావు  అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన పార్క్ ఆవరణలో యోగ డే సెలబ్రేషన్స్ జరుపుకొనుటకు  మన యోగ సభ్యులుమరియు వాకర్స్ సెటిల్ బ్యాచ్ సభ్యులు అందరూ ఉదయం 6 గంటలకు పార్క్ ఆవరణలోకి వైట్ టీ షర్ట్ వేసుకొని వచ్చారు.ఈ యొక్క కార్యక్రమాన్ని మన గురువు శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. యోగా చేసే సభ్యులందరూ యోగ మేట్ లేదా దుప్పటి తీసుకొని  యోగా డేను వాకర్ సభ్యులందరూ గురువు శ్రీకాంత్ చెప్పిన విధంగా  కొనసాగించారు.

About Author