PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్ఆర్ఆర్ కొత్త సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఆలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా మార్చి 25న విడుదలవుతోంది. అప్పుడే ఈ సినిమా కోసం కౌంట్‌డౌన్‌ మొదలుపెట్టారు ఫ్యాన్స్‌. ఇదిలా ఉంటే ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి కొత్త అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమా నుంచి ఎత్తర జెండా అనే సెలబ్రేషన్‌ యాంథమ్‌ను మార్చి 14న రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్.

                                        

About Author