PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప‌దో త‌ర‌గ‌తితో .. గ్రూప్-సి ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: భార‌త ర‌క్షణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన నార్తర్న్ క‌మాండ్ హెడ్ క్వార్టర్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆఫ్ లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

సంస్థ: నార్తర్న్ క‌మాండ్ హెడ్ క్వార్టర్
ఉద్యోగం: సివిలియ‌న్ మోటార్ డ్రైవ‌ర్, వెహిక‌ల్ మెకానిక్, ఫైర్ మెన్, లేబ‌ర‌ర్, కార్పెంట‌ర్.
ఖాళీలు: 42
విద్యార్హత‌: ప‌దో త‌ర‌గతి, సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.
వ‌య‌సు : 18 నుంచి 27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. సంబంధిత పోస్టును బ‌ట్టి వ‌యోప‌రిమితి ఉంటుంది.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్ లైన్

ఎంపిక విధానం: ఫిజిక‌ల్\ ప్రాక్టిక‌ల్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 11-6-2021

అడ్రస్:
reception center ( recruitment cell),
5471 asc battalion(mt),
near barfani mandir, opposite sd collage,
pathankot cantt (punjab)-145001

About Author